Ayyannapatrudu On Nara Brahmani Leadership: దిల్లీలో జరిగిన సంఘటన ఏంటో చెప్పిన అయ్యన్న
తెలుగుదేశం సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో పార్టీ నాయకులందరూ మాట్లాడుకుంటున్న సమయంలో... లోకేష్ కూడా అరెస్ట్ అయితే బ్రాహ్మణి సారథ్యంలో ముందుకెళ్దామని తాను అన్నట్టు చెప్పారు.