Attack on TDP Leaders At Punganuru : పుంగనూరులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ | DNN | ABP Desam
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ మొదలైన గొడవ..రాళ్లదాడి వరకూ దారి తీసింది