Attack on Sai Dharam Tej | పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్ పై దాడి యత్నం | ABP Desam
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పై దాడికి యత్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తూ పిఠాపురం మండలాల్లో సాయి తేజ్ పర్యటించి ప్రసంగించారు. రాత్రికి ప్రచారం ముగించుకుని చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసానికి తిరుగు ప్రయాణమైన సాయితేజ్ టార్గెట్ గా కొంత మంది దుండగులు గాజు సీసాలను రాళ్లను విసిరారు