Attack on Pulivarthi Nani | Tirupati | పులివర్తి నానిపై దాడి..పోలీసుల రియాక్షన్ | ABP Desam
Continues below advertisement
Attack on Pulivarthi Nani | Tirupati | ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా హింస ఆగడం లేదు. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. నానిపై దాడికి పాల్పడ్డారు.
Continues below advertisement
Tags :
Chandragiri Chevireddy Bhaskar Reddy Tirupati AP Election 2024 Abp Telugu News #abp Telugu News Pulivarthi Nani