Attack on Home Minister Taneti Vanitha CCTV Visuals | నల్లజర్లలో ఉద్రిక్తత..హోంమంత్రి ఇంటిపై దాడి
ఏపీ ఎన్నికల వేడి కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్లజర్లలో హోంమంత్రి తానేటి వనిత టార్గెట్ గా కొంతమంది దాడికి యత్నించారు. నల్లజర్లలో హోంమంత్రి వనిత బస చేస్తున్న ఇంటిలోకి చొరబడి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారు.