Attack on Doctors House : తిరుపతి జిల్లా బుచ్చినాయుడు పల్లె పంచాయతీలో దాడి | DNN | ABP Desam
30 మంది సుష్మ కుటుంబసభ్యులు..మోహన కృష్ణ ఇంటిపైదాడి చేశారు. ఇంటి తలుపులు విరగొట్టి అమ్మాయిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. అద్దాలు, టీవీ, ఫర్నిచర్ ఏవి కనపడితే వాటిని ధ్వంసం చేశారు.