ఆచారాల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు: అశోక్ గజపతిరాజు
రామతీర్దం ఘటనపై మీడియాతో స్పందించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. తనపై కేసులు పెట్టి వేధిసున్నారని, మంత్రుల స్దాయికి తాను దిగజారి మాట్లడలేనని అన్నారు. ఆలయ ఆచారవ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదన్నారు అశోక్ గజపతిరాజు.