Asani Cyclone Destroyed Banana Farmers:నేలకు ఒరిగి కనిపిస్తున్న అనంతపురం అరటి తోటలు|ABP Desam
ABP Desam
Updated at:
12 May 2022 07:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAsani Cyclone Destroyed Banana Farmers: అనంతపురం అరటి రైతులను అసని తుపాను దారుణంగా దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అరటి తోటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.