Arjuna Ranatunga Visits Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద అర్జున రణతుంగ| ABP Desam
Srilanka ex cricketer, Minister అర్జున రణతుంగ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ట్రస్ట్ మెంబర్లతో భేటీ అయ్యారు రణతుంగ. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని రత్నాకర్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీలంకలో సత్య సాయి ట్రస్ట్ ప్రాజెక్టులు చేపడితే సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.