Arasavalli Sun Temple Ratha Saptami | అసరవిల్లి సూర్యదేవాలయం ఎందుకు ప్రత్యేకమంటే | ABP Desam

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రథ సప్తమి ఘనంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూర్య జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ రథ సప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అసలు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలంయలో రథసప్తమికి అంత ప్రాధాన్యత ఎందుకు..ఆ రోజు విశిష్ఠత ఏంటీ...అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మతో ఫేస్ టూ ఫేఅంతే కాకుండా అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి సూర్య జయంతి ఉత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున దాంట్లో బాగా వినని పలు కార్యక్రమాలను చేపడుతున్నందున దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించే ఈ  రథసప్తమి అంటే ఏంటి రథసప్తమికి అంత ప్రాధాన్యత ఎందుకు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మతో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం ఈ స్పిరుచుయల్ ఇంటర్ వ్యూ లో అందిస్తారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola