Arasavalli Radhasapthami: అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ( Arasavalli Radhasapthami ) వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిజరూప సేవ చేసుకుంటున్నారు.