APSRTC Employees Reaction On Merging: విలీనం అయ్యాక ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి..?

సుమారు మూడేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత ఆవేదన ఇది. విలీనం ముందు ఉన్న హక్కులేవీ ఇప్పుడు లేకుండా పోయాయని బాధపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola