Liquor In AP: కూల్ బీర్లు, బ్రాండెడ్ మందు కావాలి.. తాగుబోతులా మజాకా..!
Continues below advertisement
కూలింగ్ బీర్లు, మంచి బ్రాండ్ మందు అమ్మాలని ఏపీలో ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. నల్లచెరువు వైన్ షాపులలో తమకు మంచి కూలింగ్ బీర్లు, బ్రాండెడ్ మందు విక్రయించాలని మందుబాబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్‌తో పాటు తెల్ల కాగితాన్ని మందుబాబులు వేశారు. నేటి కౌంటింగ్‌లో భాగంగా అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో రూమ్ నెం 2లో ఈ కాగితం లభించింది.
Continues below advertisement
Tags :
YSRCP Tdp AP News Zptc Mptc Results Zptc Mptc Counting Ap Elections Results Zptc Mptc Counting Results Alcohol AP Liquor Zptc Mptc Results In AP