Ap Speaker Tammineni Sitaram : టీడీపీ మేనిఫెస్టో పై స్పీకర్ తమ్మినేని సీతారాం కౌంటర్ | ABP Desam
ఏపీ ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా తయారైందన్న చంద్రబాబు..అన్ని ఉచిత హామీలను ఎలా నెరవేరుస్తారంటూ ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నించారు.