AP Speaker 9 MLAs Enquiry: నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు హాజరవనున్న 9 మంది ఎమ్మెల్యేలు
ABP Desam
Updated at:
29 Jan 2024 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేడు ఏపీ రాజకీయాల్లో ( Andhra Pradesh Politics ) కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు, వారంతా స్పీకర్ తమ్మినేని సీతారాం ( Speaker Tammineni Sitaram ) ముందు విచారణకు హాజరవబోతున్నారు.