AP Sarpanches 'Chalo Assembly' Protest : ఏపీ అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన | ABP Desam
ABP Desam
Updated at:
06 Feb 2024 01:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు.తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు. అసలు సర్పంచుల ఆందోళన దేనికోసం..ప్రభుత్వం ఏం చెబుతోంది.ఈ వీడియోలో