AP Public on BRS Party : కేసీఆర్ జాతీయపార్టీపై ఏపీలో పబ్లిక్ టాక్ | DNN | ABP Desam
BRS పార్టీ ప్రకటన చేశారు CM KCR. మరి కేసీఆర్ ప్రకటన పై పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు. కొంత మంది కవులు, రచయితలు, వ్యాపారులు, న్యాయవాదులను అడిగితే ఏం చెప్పారంటే