AP Power Cuts impacts Hospitals : విద్యుత్ లేక రోగులు పడుతున్న ఇబ్బందులు | ABP Desam
APలో విద్యుత్ కోతలు సర్వసాధారణమౌపోతున్నాయి. సాధారణ పౌరుల సంగతి సరే ఆసుపత్రుల్లో విద్యుత్ తీసేస్తుండంటంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.