AP PCC President Gidugu Rudraraju: పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్న రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. పార్టీ పట్ల ఉన్న విధేయతే తనకు ఈ పదవి వచ్చేలా చేసిందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola