AP NewMinister Jogi Ramesh:మంత్రివర్గంలో బీసీలకు భారీగా స్దానం కల్పించిన ఘనత జగన్ దే|ABP Desam
AP Minster గా ప్రకటించిన తరువాత Jogi Ramesh ABP Desam తో మాట్లాడారు..అడక్కుండానే వరం ఇచ్చిన జగన్ కు దన్యవాదాలు తెలిపారు.బీసిలు పై వైసీపీ సర్కార్ పెట్టుకున్న నమ్మకానికి దీటుగా వచ్చే ఎన్నికల్లో కూడ జగన్ ను అదికారంలోకి తెస్తామంటున్న జోగితో మా ప్రతినిది హరీష్ ఫేస్ టూ ఫేస్