AP New Minister Gummanuri Jayaram: మంత్రి వర్గంలో నాకు స్దానం కల్పించటం జగన్ దయ|ABP Desam
CM Jagan Government బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి Gummanuri Jayaram అన్నారు.రెండో సారి తనకు మంత్రి పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నన్నారు. బీసీల్లోని ఉప కులాలను ఒక తాటి పైకి తెచ్చి వారి అభ్యున్నతికి జగన్ పాటుపడుతున్నారంటున్నజయరాంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టూ ఫేస్.