Ap Movie tickets issue :CM ముందు కమిటీ తుది నివేదిక | ABP Desam
AP లో Movie Tickets పై పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి ఒక నిర్ణయానికి వచ్చింది.రెండు రోజుల్లో CM ముందు తుది నివేదికను ఉంచనున్నారు.ఇక ఫైనల్ నిర్ణయం Jagan దే నని Committee వెల్లడించింది.గతంలో ఇచ్చిన రేట్ల ప్రతిపాదనలకు దగ్గరగా టిక్కెట్ రేట్లు వుంటాయని పేర్కొంది.