P Gannavaram MLA Kondeti Chitti Babu : వరదలు గోదావరి జిల్లాలకు మూమూలే..! | ABP Desam
Continues below advertisement
Konaseema District P Gannavaram నియోజకవర్గంలో వరద ప్రభావం కనిపిస్తోంది. MLA Kondeti Chittibabu వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కోవిడ్ వల్ల అభివృద్ధి కొన్ని చేయలేకపోయాయమని వచ్చే ఏడాదికి అన్నీ పూర్తి చేసి బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Continues below advertisement