AP Minister RK ROJA Husband Selvamani Interview:మంత్రి పదవి కోసం ఎన్నో రాజకీయాలు చూశాం|ABP Desam

Continues below advertisement

AP New Minister RK ROJA Husband Selvamani Interview సీఎం జగన్ క్యాబినెట్ లో కొత్తమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆర్కే రోజా. ఆమె ఎన్నో రాజకీయాలను దాటుకుని ఈ మంత్రి పదవి పొందారని రోజా భర్త సెల్వమణి తెలిపారు. ఇకపైనే రోజాకు అసలైన గుర్తింపు ఉంటదంటున్న సెల్వమణితో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram