Narayana Swamy: మంత్రి నారాయణ స్వామి పోర్ట్ ఫోలియోలో మార్పులు
ABP Desam
Updated at:
31 Oct 2021 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ప్రభుత్వం మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేసింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇప్పటివరకూ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలను చూస్తుండగా..... వాటిలో ఓ శాఖ నుంచి నారాయణస్వామిని తప్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ శాఖను కేటాయించారు.