AP Minister Dharmana:పక్క రాష్ట్రాల్లో నూనెధరలు లేవా...బాదుడే బాదుడు ఎక్కడ లేదు..?|ABP Desam
AP లో ఉన్న ధరలు పక్కరాష్ట్రాల్లోనూ ఉన్నాయన్నారు AP Minister Dharmana Prasadarao. దేశవ్యాప్తంగా చెత్తపై పన్నులు వేసే విధంగా సంస్కరణలు వచ్చాయన్న ధర్మాన...చంద్రబాబు కంటే అవినీతిరహితంగా పాలన అందిస్తున్నామన్నారు. జగన్ వచ్చాకనే వ్యవస్థలకు ఊపు వచ్చిందన్నారు.