AP Minister Dadisetti Raja : తునిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుపై దాడిశెట్టి ఫైర్ | DNN | ABP Desam
Continues below advertisement
మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు. సొంత ఊళ్లో సొంత మనుషుల ముందే యనమలను చెప్పుతీసుకుని కొడతానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
Continues below advertisement