AP Home Minister Anitha At Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత

ఐదేళ్ల పాటు తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిత...ఎన్డీయే కూటమి విజయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. హోంమంత్రి పదవి కాదని బాధ్యతగా ప్రవర్తిస్తానని తెలిపారు వంగలపూడి అనితఐదేళ్ల పాటు తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిత...ఎన్డీయే కూటమి విజయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. హోంమంత్రి పదవి కాదని బాధ్యతగా ప్రవర్తిస్తానని తెలిపారు వంగలపూడి అనిత. ఐదేళ్ల పాటు తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిత...ఎన్డీయే కూటమి విజయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. హోంమంత్రి పదవి కాదని బాధ్యతగా ప్రవర్తిస్తానని తెలిపారు వంగలపూడి అనిత. ఐదేళ్ల పాటు తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిత...ఎన్డీయే కూటమి విజయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. హోంమంత్రి పదవి కాదని బాధ్యతగా ప్రవర్తిస్తానని తెలిపారు వంగలపూడి అనిత.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola