AP Govt on Roadshows| రోడ్లపై సభలు,ర్యాలీలపై నిషేధం..దీనిపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..? | ABP

Continues below advertisement

ఏపీలో జీవో నెంబర్ 1 పై రాజకీయ రగడ మెదలైంది. రోడ్లపై సభలు, సమావేశాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది హక్కుల్ని హరించడమే అవుతుందని ధ్వజమెత్తుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram