AP govt Employees : మంత్రి బొత్స నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులతో మంత్రులకమిటీ సమావేశం | DNN | ABP
Continues below advertisement
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో సమావేశాన్ని నిర్వహించాయి. పీఆర్సీ సమస్యలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లను మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు ఉంచగా..ప్రతీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఓ కాలపరిమితిని కోరింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement