AP Govt Chief Whip Prasad Raju: సీఎం జగన్ పై ఒత్తిడి ఉంటుంది..అర్థం చేసుకోవాలి|ABP Desam
మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉన్నా అధినేతపై ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ గా నియమితులైన ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నుంచి మంత్రిగా అవకాశం దక్కతుందని భావించినా ...చివరకు చీఫ్ విప్ దక్కటంపై సంతృప్తికరంగా ఉన్నానంటున్న ప్రసాదరాజుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టూ ఫేస్