AP Employees Union Protest | ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు | ABP Desam
ఏపీలో మరోసారి ఉద్యోగ సంఘాలు సర్కార్ పై సమరానికి సై అంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఉద్యోగులు.. ఎన్నికల ముందర ఇలాంటి అలజడి రేపడానికి గల కారణాలేంటో ఈవీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం..!