AP Congress Leader Sailajanath onRevanth Reddy|కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకంఅంశంపై శైలజనాథ్ రియాక్షన్
కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు నిజం కాదని ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.