AP CM YS Jagan Day 2 Davos: ఏపీలో పెట్టుబడులకు ఆర్సెలర్ మిట్టల్ అంగీకారం|ABP Desam
Continues below advertisement
Andhra Pradesh ని Green Economy కి దిక్సూచీగా అభివర్ణించారు CM Jagan. Davos లో జరుగుతున్న World Economic Forumలో డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు.
Continues below advertisement