AP Budget Governor Speech: ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాలు-మొదటి రోజు గవర్నర్ ప్రసంగం| ABP Desam
AP Assembly Budget Sessions తొలి రోజు నిరసనల మధ్య ముగిసింది. Governor ప్రసంగాన్ని అడ్డుకుంటూ TDP సభ్యులు ఆందోళనకు దిగారు. Governor Speech Papers ను చించేసి సమావేశాన్ని బాయ్ కట్ చేశారు. మరోవైపు గవర్నర్ ప్రసంగం అనంతరం తొలి రోజు అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో 13 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.