AP border villages : మేం ఏపీలో ఉండలేం..మమ్మల్ని వదిలేయండి...! | Badrachalam | ABP Desam
గోదావరి వరదల కారణంగా మళ్లీ మొదలైన ఐదు గ్రామ పంచాయతీల విలీన డిమాండ్ మరింత ఊపందుకుంది. అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలిపేయాలని పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.