AP BJP President Purandheswari on AP Debts : నిర్మల వ్యాఖ్యలను వక్రీకరించారన్న పురంధేశ్వరి | ABP
అప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రమంత్రి పార్లమెంటులో చెప్పిన అప్పుల లెక్కలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోవి మాత్రమేనన్న పురంధేశ్వరి..వాటిని చూపించి వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు