AP Assembly 2022|Speaker| టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారం | ABP Desam
Continues below advertisement
ఏపీ అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో... వారిని సస్పెండ్ చేయాలంటూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
Continues below advertisement