Antiques Collector in Anantapur: పురాతన వస్తువులను పదిలపరుస్తున్న అనంతపురం జిల్లా వాసి | ABP Desam
అనంతపురం జిల్లా గుంతకల్లు లోని న్యాయవాది శేఖర్ బాబు ఇంట్లో ఎటు చూసినా పురాతన వస్తువులే దర్శనమిస్తాయి. ఓ చిన్నపాటి మ్యూజియంను తలపిస్తుంది ఆయన ఇల్లు.