Another Tragic Accident in Chittoor: Aitepally లో మినీ బస్సు బోల్తా, ముగ్గురి పరిస్థితి విషమం

Continues below advertisement

Chittoor జిల్లా Bhakarapeta ప్రమాదం ఇంకా కళ్ల ముందు తిరుగుతుండగానే... ఆ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. Aitepally సమీపంలో ఓ మినీ బస్సు బోల్తా పడింది. Tractor ను ఢీ కొని పక్కనే ఉన్న మామిడి తోటలో Mini Bus బోల్తా పడింది. ఈ ప్రమాదం వల్ల ముగ్గురి పరిస్థితి విషమంగా మారగా.... మరో 17 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారందరినీ తిరుపతి హాస్పిటల్ కు తరలించారు. రాజంపేట నుంచి దామలచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram