Anil Kumar Yadav Challenge to Nara Lokesh |నారా లోకేశ్ కు ఛాలెంజ్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్ | ABP
Continues below advertisement
వెయ్యి కోట్ల ఆస్తులు సంపాదించారని నారా లోకేశ్ చేసిన ఆరోపణలు అవాస్తమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు వెంకటేశ్వరపురంలో తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నట్లు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.
Continues below advertisement