Anganwadis Protest in Vijayawada : ఎన్టీఆర్ కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు | ABP Desam
Continues below advertisement
తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు..ఎన్టీఆర్ కలెక్టరేట్ ను ముట్టడించారు. విజయవాడలోని కలెక్టర్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
Continues below advertisement