Anganwadis Chalo Vijayawada Protest: ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
ABP Desam
Updated at:
25 Sep 2023 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకనీస వేతన చట్టం అమలు కోరుతూ చలో విజయవాడకు సిద్ధమైన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్నారు. జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. వీటి కోసమే చలో విజయవాడ తలపెట్టగా... ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, స్వర్ణ ప్యాలెస్, లెనిన్ సెంటర్ వద్ద అంగన్వాడీలను పోలీులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.