Anganwadi Workers Strike | అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం..తగ్గదే లేదంటున్న అంగన్ వాడీలు | ABP Desam
ABP Desam
Updated at:
06 Jan 2024 08:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnganwadi Workers Strike : ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా.. ఎన్కౌంటర్ చేసినా భయపడిలేదని అంగన్ వాడీలు అంటున్నారు. 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యపై విశాఖపట్నంలో అంగన్ వాడీల ఆవేదనలు ఈ వీడియోలో తెలుసుకోండి..!