Anganwadi Workers Serious On CM Jagan: డిమాండ్లు నెరవేర్చేదాకా తగ్గేదే లేదంటున్న అంగన్వాడీలు

Continues below advertisement

తమ డిమాండ్ల సాధనకు గత 16 రోజులు గా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసనబాట పట్టారు. కనీస వేతనం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం పాడుదాం అంటున్నారంటూ అంగన్వాడీలు మండిపడ్డారు. ఈ పరిస్థితులపై అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిరసన చేస్తున్న అంగన్వాడీలతో ABP దేశం ఫేస్ టూ ఫేస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram