Anganwadi workers Protest |అదును చూసి అంగన్వాడీల ఉద్యమాన్ని ఏపీ సర్కార్ దెబ్బ కొట్టిందా..? | ABP
Naveen Chinna
Updated at:
22 Jan 2024 03:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnganwadi workers Protest :
అంగన్ వాడీలు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ ( Vijayawada) ఉద్రిక్తంగా మారింది. దేశమంతటా రామమయం (Ram Mandir) ఐన ఈ రోజు... ఏపీ (AP) సర్కార్ అంగన్ వాడీల ఉద్యమాన్ని అణిచివేయడానికి మాస్టర్ ప్లాన్ వేసిందా..?