Andhra Pradesh Heavy Rains: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. అన్ని గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.