Ind vs NZ Semifinal: ఏసీఏ ఏర్పాటు చేసిన ఫ్రీ స్క్రీనింగ్స్ వద్ద ఫ్యాన్స్ హడావిడి
ABP Desam
Updated at:
15 Nov 2023 03:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs NZ Semifinal: వాంఖడే స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ ను విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. మినీ స్టేడియం అనుభూతి కోసం ఫ్యాన్స్ ఇక్కడికి తరలివస్తున్నారు.