Ananthapuram Corruption Allegations: అనంతపురం కార్పొరేషన్‌లో మొక్కల కొనుగోళ్లలో అవినీతి? | ABP Desam
Continues below advertisement
Ananthapuram Corruption Allegations :
రోడ్లకు అటూ ఇటూ చెట్లు నాటిన చక్రవర్తి అశోకుడిని ఆదర్శంగా తీసుకున్నారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఆదర్శం బాగానే ఉంది... కానీ ఆచరణే ఎన్నో విమర్శలకు తావిస్తోంది. నగరంలోని రోడ్ల మధ్యలో నాటిన ఒక్కో మొక్క ధర పదివేలంటే నమ్మగలరా.
Continues below advertisement