Ananthapuram 5Rupees Meals: ఓ పూట తినడానికి కూడా స్థోమత లేనివాళ్ల కోసం| ABP Desam
దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నా...నేటికి ఒక్క పూట భోజనం దొరకని వాళ్లెందరో. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్న పెట్టడాన్ని మించిన పుణ్యం లేదంటారు పెద్దలు. మరి అలాంటి లక్ష్యంతోనే సామాజిక సేవ మార్గంలో పయనిస్తోంది అనంతపురంలోని స్పందన ట్రస్టు.